Sunday, 20 November 2011
Tuesday, 15 November 2011
Monday, 14 November 2011
Sunday, 6 November 2011
బ్లాగు నిర్లక్ష్యమైనది కానీ, నిర్జీవం కాదు
ఎవరూ ఇక్కడ ఏమీ చదవట్లేదనుకున్నా. పొరపాటే! మొననే ఎవరో చదువుతున్నారని చెప్పితేను, సరే మళ్ళీ ఇక్కడే పోస్టు చెయ్యడం పునఃప్రారంభిద్దామని నిశ్చయించుకున్నాను.
తెలుగు మీద మమకారం తో బ్లాగ్ చేయడం మొదలు పెట్టాను.
నా పేరు ప్రవిదా.నేను పూర్తి M.C.A చేసి జాబ్ వెతుకుతున్నాను .ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను
తెలుగు తల్లిపై ప్రేమ, మమకారం తగ్గక, ఇంకా పెరిగినట్టు అనిపిస్తోంది. భాషాశాస్త్ర విషయాలపై మరింత విషయాలూ, విశేషాలతో మీముందు మళ్ళీ వుంటాను.
Subscribe to:
Posts (Atom)